Advertisement

Sheffield Shield : Steve Smith Takes Wicket In Bizarre Manner || Oneindia Telugu

Sheffield Shield : Steve Smith Takes Wicket In Bizarre Manner || Oneindia Telugu Video Link :



Steve Smith has the knack of making things happen with the bat, and as Western Australia batsman Josh Inglis found out, sometimes with the ball as well.

#sheffieldshield

#stevesmith

#JoshInglis

#westernaustralia

#newsouthwales

#australiavspak



క్రికెట్ ఆటలో కొన్ని సార్లు ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. బ్యాట్స్‌మన్‌ భారీ ఇన్నింగ్స్ ఆడడమో, బౌలర్ సంచలన బౌలింగ్ చేయడమో లేదా ఫీల్డర్ అనుకోకుండా అద్భుత క్యాచ్‌లు పట్టడమో జరుగుతుంటుంది. తాజగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టివ్‌ స్మిత్‌ బౌలింగ్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాలోని షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఖాతాలోకి అనుకోకుండా ఓ వికెట్ చేరింది.


Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

sheffield shield,steve smith,Josh Inglis,western australia,new south wales,australia vs pak,Sports,Cricket,australia,షెఫీల్డ్‌ షీల్డ్‌,న్యూసౌత్‌వేల్స్‌,వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా,స్టీవ్‌ స్మిత్‌,

Post a Comment

0 Comments