Tirupati’s Madhu Kumar | Multi Talented Youngster | Showing His Mettle in in Making Awesome Short Films అది 2014 సంవత్సరం...! ఓ కుర్రాడు.. బీఎస్సీ మెడికల్ లాబ్ టెక్నీషియన్ కోర్సులో చేరాడు. కట్ చేస్తే 2018. అదే యువకుడు 20 లఘు చిత్రాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్లీ కట్ చేస్తే 2019 సంవత్సరం.. లక్షా 15 వేల మంది ఖాతాదారుల కలిగిన యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిగా రాణింపు. కూలీ పని చేసుకునే సాధారణ కుటుంబం నుంచి వచ్చి... కోట్లాది మందిని అలరించే సినిమా రంగంలో తనకంటూ గుర్తింపు కోసం శ్రమిస్తున్నాడు యువ లఘు చిత్రదర్శకుడు...మధుకుమార్
#YuvaEtv
#EtvAndhraPradesh

0 Comments