Advertisement

సూర్యగ్రహణం నియమాలు పరిహారాలు | sun eclipse remedies | |By Shri Tejaswi Sharma Garu |Sanathanam Tv|

సూర్యగ్రహణం నియమాలు పరిహారాలు | sun eclipse remedies | |By Shri Tejaswi Sharma Garu |Sanathanam Tv| సంకల్పం:
మమ జన్మరాశి జన్మనక్షత్ర స్థిత సూర్యగ్రహణ సూచిత, సర్వారిష్టశాంతిపూర్వక మేకాదశస్థాన స్థిత గ్రహణ సూచిత, శుభ ఫలావాప్తయే బింబదానం కరిష్యే.
ధ్యానం:
తయోమయ మహాభీమ సోమసూర్య విమర్దన,
హేమతార ప్రదానేనా మమ శాంతి ప్రధోభమ.

విధుoతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత,
దానే నానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్.

దానమంత్రం:
ఇదం సౌవర్ణం రహుబింబం నాగం సౌవర్ణం రవి బింబం, ఘృతపూర్ణ కాంస్యపాత్ర నిహితం యధాశక్తి తిలవస్త్ర,
దక్షిణా సహితం గ్రహణ సుచితారిష్టవినశార్థం, శుభఫలప్రాప్త్యర్ధం చ తుభ్యమహం సంప్రదదే.



For more Devotional Videos

Please Subscribe to

YouTube:

sanathanam,tejaswi,tejaswisharma garu,bhakthi,masaphalalu,Septmber,2019 Septmber,Tejaswi sharma july 2019 masaphalalu,sanathanam tv,jyothishyam,perfect masaphalalu,life,jyothishyam telugu,sanathanam rasi phalalu august 2019,sanathanam bhakti,tejaswi sharma vaara phalalu,tejaswi sharma astrology hyderabad telangana,latest,santhanam by tejaswi sharma,pariharalu by tejaswi sharma,2019,astrology,this month,sun clipse,surya grahanam,dec 26,chandra grahanam,

Post a Comment

0 Comments